Monday, December 19, 2011

ఈ రోడ్లు చూశారా...!

ఈ రోడ్లు చూశారా...!
ఎంతో అద్భతంగా వున్నాయి. ఉత్సహాన్ని, భయాన్ని కల్గించే విధంగా ఉన్న రోడ్లు మీరు ఏపుడైన చూశారా !


లేకపోతే ఒక సారి చూడండి.









6 comments:

  1. భలే ఉన్నాయండీ.. Last but one ది సూపర్!

    ReplyDelete
  2. మంచి చిత్రాలు బాగున్నాయి.. కాని ఇంత భయం ఉన్న రోడ్స్ వేయటం అవసరం అంటారా..

    ReplyDelete
  3. ఆ రోడ్స్ ఎక్కడ ఉన్నవో చెప్తే కూడా చాలా బాగుండేదండీ.. ఏదేమైనా మంచి సేకరణ.

    ReplyDelete
  4. మీకందరికి కృతజ్ఞతలు.
    సలహాలు,సూచనలు, స్పందనలు తెలియజేసినందుకు
    కె.వీరయ్య - క్రాంతి కిరణం.

    ReplyDelete
  5. గుండె బలహీనంగా ఉన్నవాడు ఇలాంటి రోడ్ల మీద బస్ ప్రయాణం చేస్తే గుండె ఆగి చస్తాడు.

    ReplyDelete